పాక్‌ రేంజర్ల కాల్పులు..పౌరుడు మృతి

Indian Army
Indian Army

శ్రీనగర్‌: పాకిస్తాన్‌ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లఘిస్తుంది. ఈరోజు పాక్‌ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఒక పౌరుడు మృతి చెందాడు. మరొక నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. జమ్ము కాశ్మీర్‌ కుప్వారాలోని టాంగ్‌ధర్‌ సెక్టార్‌లో ఈ ఘటన జరిగింది. ఘటన స్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/