పాక్‌ రేంజర్ల కాల్పులు..పౌరుడు మృతి

శ్రీనగర్‌: పాకిస్తాన్‌ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లఘిస్తుంది. ఈరోజు పాక్‌ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఒక పౌరుడు మృతి చెందాడు. మరొక నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.

Read more