విద్యారంగం కేటాయింపులపై మంత్రి ఈటల

Minister Etela Rajender
Minister Etela Rajender

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగానికి కావాల్సిన నిధులను బడ్జెట్‌లో కేటాయింపులు చేసిందని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కొత్తగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో 7 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఆయన ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరంతరం కరెంటు ఇవ్వడంతో వ్యవసాయాధారిత పంటల ఉత్పత్తి పెరిగిందని మంత్రి వివరించారు. శాసన మండలిలో ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వంపై నిందలు మోపడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/