నాగచైతన్య లవ్‌స్టోరీ నుంచి ‘ఏపిల్లా’ సాంగ్‌

YouTube video

#AyPilla Lyrical | Love Story Songs | Naga Chaitanya,Sai Pallavi | Sekhar Kammula | Pawan Ch

యువసామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య మూవీ లవ్‌ స్టోరీ సినిమా లోంచి ఏపిల్లా అనే లిరికల్‌ సాంగ్‌ విడుదలైంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్యకు జంటగా సాయిపల్లవి నటిస్తుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/