తెనాలి: కొల్లిపర మండలంలో 7 రోజుల పాటు లాక్‌డౌన్

తహశీల్ధార్ ఆదేశాలు జారీ

Lockdown for 7 days in Kollipara Mandal
Lockdown for 7 days in Kollipara Mandal

Kollipara (Tenali): గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో 7 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ తహశీల్ధార్ నాంచారయ్య నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి (శనివారం) ఈ నెల 16 వరకు కొల్లిపర మండలంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకోవాలని, హోటళ్లు, టీ స్టాల్స్ పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/