ఎర్ర ఉల్లితో గుండెజబ్బులకు చెక్‌

ఉల్లి చేసే మేలు తల్లిచేయదని సామెత. ఎర్ర ఉల్లి గుండెజబ్బులకి దివ్యఔషధం. మనశరీరంలోని కొలెస్ట్రాల్‌ని పోగొడుతుంది. కఫం, శీతలానికి విరుగుడు. ఉల్లిని ఎక్కువగా వాడేవారిలో కేన్సర్‌ రోగుల

Read more

క్రమం తప్పి వచ్చే పీరియడ్స్‌

థైరాయిడ్‌ గ్రంథిలో సమస్య ఉంటే దానికి అవసరమైన మందులు వాడితే హార్మోన్‌ పరిమాణం మామూలుస్థితికి వచ్చి పరిస్థితి చక్కబడు తుంది. పిట్యుటరీ గ్రంథిలో కంతి ఉంటే, అది

Read more

సర్వరోగనివారిణి ఓట్స్‌

ఈ మధ్యకాలంలో ఓట్స్‌ అనే పేరు ప్రబలంగా వినపడుచున్నది. ఇది ధనికుల ఆహారం. ఖరీదు చాలా ఎక్కువ. పేదలకు, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండదు. అందువలన కేవలం

Read more

చేపలతో ఆస్తమాకు చెక్..!

చికెన్, మటన్ కన్నా సులువుగా జీర్ణమయ్యే ఆహారం చేపమాంసం. హృద్రోగ సమస్యలున్న వారు చేప మాంసం తినడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. అయితే చేపమాంసం తినడం

Read more

వేసవిలో పండ్లు మేలు

వేసవి కాలం వచ్చిందంటే వండిన ఆహారంకంటే పండ్లు, చల్లటి పానీయాలను తీసుకునేందుకే ఎక్కువమంది ఇష్టపడతారు. ఇది ఒకవిధంగా ఆరోగ్యానికి మంచిది కూడా. పండ్లు కడుపును చల్లగా ఉంచడం

Read more

లేత కొబ్బరిలో పోషకాలు

ఎండాకాలం రాగానే కొబ్బరి నీళ్లు తాగుతాం.. ఆ బొండాల్లోని లేత కొబ్బరిని వదిలేస్తాం. ఫలితంగా మనం ఎంతో విలువైన పోషకాల్ని కోల్పోతున్నట్లే. ఈ ప్రకృతిలో మన అదృష్టం

Read more

ప్రాణాయామం

యోగ శాస్త్రములో అతి ప్రధానమైనది ‘ప్రాణాయామము. ప్రాణవాయువ్ఞ గాలి దీనిద్వారా ప్రాణశక్తిని అధికం చేసుకోవడమే ప్రాణాయామము. శ్వాసక్రియ అతి సాధారణంగా జరిగేదే అయినా, దాన్ని ఒక క్రమ

Read more

అల్లంతో అనారోగ్యాలు దూరం

ఆహారానికి రుచిని అందంచే అల్లంలోని ఔషధ గుణాలు ఆరోగ్యాఇనకి ఎంతో దోహపడతున్నాయనేది వాస్తవమే. అందుకే వంటల్లో, టిలో అల్లాన్ని ఒక మసాలా ద్రవ్యంగా వాడుతున్నాం. ఇది అనేక

Read more

యోగాకు ముందు జాగ్రత్తలు

యోగాకు ముందు జాగ్రత్తలు ఎప్పుడూ కూడా కడుపు నిండుగా ఉన్నప్పుడు వ్యాయామం చెయ్యవద్దు. ్య అల్పాహారం తిన్న రెండు గంటల తరువాత, మధ్యాహ్న భోజనం తిన్న 4గంటల

Read more