వైఎస్‌ఆర్‌ కంటి వెలుగును ప్రారంభించిన సిఎం జగన్‌

YouTube video

Launching of Dr YSR KANTI VELUGU, ”NADU-NEDU” Schemes by Hon’ble CM of AP at Kurnool

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ నేడు కర్నూలులో వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా నాడు-నేడు పథకాన్ని కూడా ఈ కార్యక్రమంలోనే సిఎం జగన్‌ ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, తగిన వైద్య సేవలు అందించేందుకుగానూ ఈ కార్యక్రమాన్ని ఏపిలో ప్రారంభించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/