చెలి ‘చిట్కా’

మహిళలకు ప్రత్యేకం

శీతా కాలంలో చర్మం దురద పెట్టకండా ఉండాలంటే. లేత వేపాకులను మెత్తగా నూరి శరీరానికి రాసుకుని స్నానం చేయాలి

===============

కేకు ఇష్టమైనా.. కోడిగుడ్డు వాసన పడదు కొందరికి.. అటువంటి వారు ఏం చేయాలంటే .. కేక్ మిశ్రమానికి రెండు చెంచాల నిమ్మ రసం చేర్చితే చాలు… గుడ్డు వాసన రాదు

======================

జిడ్డు చర్మం గుణం ఉన్నవారు వేడి నీళ్లతో ముఖం కడుక్కోవటం మంచిది కాదు.. చల్లటి నీతితో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతి వంతంగా తయారవుతుంది.

============================
కూరగాయలు తరిగే చాకు మొండిగా తయారైందా? దాన్ని కాసేపు వేడి చేయండి.. ఆపై ఉప్పుతో రుద్దండి… పదునుగా తయారవుతుంది..

జాతీయ వార్తల కోసం:https://www.vaartha.com/news/national/