వ్యాయామం అతిగా చేయొద్దు

వ్యాయామం – నియమాలు – ఆరోగ్యం

Do not overdo the exercise-
Do not overdo the exercise-

వైరస్ నుంచి రక్షణ పొందాలంటే వ్యాధినిరోధక శక్తిని మెరుగ్గా ఉంచుకోవాలి.. అందుకోసం క్రమం తప్పక వ్యాయామం చేయాలి.. అయితే కొందరు ఈ విషయాన్ని ఎక్కువ సీరియస్ గా తీసుకుంటారు.. అవసరానికి మించి వ్యాయామం చేస్తూ శరీరాన్ని అలసటకు గురిచేస్తుంటారు.. అతిగా వ్యాయామం చేయటం వలన కలిగే నష్టాలు ….

నిస్సత్తువ:

అతిగా వ్యాయామం చేస్తే, శక్తి తగ్గిపోతుంది… విపరీతమైన నిస్సత్తువ ఆవరిస్తుంది.. 8 గంటలకే తగ్గకుండా నిద్రపోతున్న, పౌష్ఠిఖాహారం తీసుకుంటున్న నిస్సత్తువ వెంటాడుతూనే ఉంటుంది.. ఇందుకు కారణం అవసరానికి మించి వ్యాయామం చేయటం వలన శరీరంలో స్ట్రైన్ హార్మోన్ విడుదల

సామర్ధ్యం:

విపరీతంగా వ్యాయామం చేయటం వలన సామర్ధ్యం తగ్గుతుంది.. ఒక కిలోమీటర్ దూరాన్ని 5 నిముషాల్లో ముగించే వారు, ఓవర్ ఎక్సరసైజ్ కారణంగా అంటే దూరానికి 10 నిముషాల సమయం తీసుకుంటారు… సామర్ధ్యం పెరగాలంటే సెషన్స్ మధ్య సరిపడా విరామం పాటించాలి.

గాయాలు:

కండరాలు, ఎముకల గాయాల బారిన పడే ప్రమాదం ఉంటుంది… కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వేధించవచ్చు.. టవర్ ఎక్సరసైసింగ్ తో తలెత్తే ఈ నొప్పులు వారాల తరబడి వేధిస్తాయి.

ఆధ్యాత్మికం వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/devotional/