ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల 97లక్షలు దాటేసిన కరోనా కేసులు

మృతుల సంఖ్య 17లక్షల 49వేల 340

corona spread in the world
corona spread in the world

ప్రపంచంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచం మొత్తంలో కరోనా కేసుల సంఖ్య 7 కోట్ల 97లక్షల  29, 127కు చేరింది.

కరోనా  మృతుల సంఖ్య 17లక్షల 49వేల 340కి పెరిగింది. కొత్త స్ట్రైస్ కారణంగా కరోనా వ్యాప్తి వేగం విపరీతంగా పెరిగింది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/