బ్రేక్‌ఫాస్ట్‌లో బత్తాయిరసం శ్రేష్ఠం!

చూడ్డానికి పెద్దసైజు నిమ్మపండులా ఉండే బత్తాయిపండు రుచిలో మాత్రం పుల్లగా కాకుండా తీయగా ఉంటుంది. అందుకే దీన్ని స్వీట్‌లైమ్‌ అని పిలుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత

Read more

ఎనీమియా లక్షణాలు

భారతీయ మహిళలు ఎక్కువశాతం రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు కారణం చిన్నవయసులో పెళ్లి కావడం, పిల్లలకు జన్మనివ్వడం, కుటుంబ బాధ్యతలు పెరగడంతో వారు సరైన పోషకాహారాన్ని తీసుకోవడంలో

Read more

గర్భస్థ పిండం చనిపోవడానికి కారణాలు

నెలలు గడిచేకొద్దీ పిండానికి ప్రాణవాయువు సరఫరా తగ్గడం వల్ల కాలపరిమితి దాటి పిండం 3 వారాల పాటు గర్భంలో వుండే ప్రాణావాయువు సరిపోక గర్భస్థ పిండం ఉక్కిరిబిక్కిరి

Read more

మడమనొప్పి కారణాలు – నివారణ

పల్లవికి వైరల్‌ ఫీవర్‌ వచ్చింది. దాదాపు నెలరోజుల నుంచి కాళ్లుచేతుల నొప్పులతో బాధపడుతున్నది. చేతుల నొప్పులకంటే కాళ్లనొప్పులు ఆమెను మరింత బాధకు గురిచేస్తున్నది. ఇటీవల భారీవర్షాలు కురుస్తున్నందువల్ల

Read more

పిల్లల్లో ఎలర్జీ సమస్యలు

చిన్నపిల్లలలో ఉబ్బసవ్యాధి తరచు చూస్తుంటా ము. ఈ వ్యాధి ఉన్న పిల్లలకు, విపరీతమైన ఆయాసం దగ్గు, వస్తుంటాయి. ఆయాసం వచ్చినపుడు పిల్లి కూతలుగా గరగర శబ్దాలు దూరానికి

Read more

ముప్ఫైలో లావు సమస్య

స్త్రీలకు తగిన శారీరక శ్రమ లేకపోవడం వల్ల, వారి ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువగా స్థూలకాయానికి గురవ్ఞతున్నారు. ఆధునిక కాలపు స్త్రీలు ఉద్యోగరీత్యా ఉరుకులు పరుగులతో జీవనాన్ని

Read more

పోషకాల సిరి కొబ్బరినీళ్లు

సీజన్‌ ఏదైనా కొబ్బరినీళ్లు ఆరోగ్యసిరి. కొబ్బరినీళ్లలో ఎన్నో పోషకాలున్నాయి. ప్రత్యేకంగా రోగులకు కొబ్బరిబొండాం నీళ్లు ఉపశమనాన్నిస్తుంది. శరీరంలో కోల్పోయిన శక్తిని ఈ నీళ్లు తిరిగి సమకూరుస్తాయి. అందుకే

Read more

పళ్లరసాలతో గుండె పదిలం

మీకు తెలుసా గుండె జబ్బులు రాకుండా నివారించడంలో తాజా పళ్లరసాలు ఎంతో ముఖ్యమయిన పాత్రను వహిస్తాయని. ముఖ్యంగా నిమ్మజాతి పళ్లయిన నిమ్మ, నారింజ, బత్తాయిలాంటి రసాలు గుండెజబ్బులు

Read more

గర్భస్థ పిండం చనిపోవటం (ఐయుడి)

ఆరోగ్య భాగ్యం (ప్రతి సోమవారం) గర్భధారణలో పిండం చనిపోవడాన్ని ఇంట్రాయుటిరైన్‌ ఫీటల్‌డెత్‌ లేదా ఐ.యు.డి అని అంటారు. ఇది 28 వారాలకు ముందు పిండం చనిపోతే దాన్ని

Read more