తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

జీహెచ్ఎంసీ పరిధిలో 406 కేసులు

corona cases in telangana
corona cases in telangana

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,052 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. గ్రేటర్ పరిధిలో 406 కేసులు నమోదయ్యాయి.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/