భాజపా లోకి చేరిన నటి హేమ

నెల్లూరులో పార్టీ సభ వేదికగా

JP Nadda, Actress Hema
JP Nadda, Actress Hema

Nellore: ప్రముఖ తెలుగు సినీ నటి హేమ భాజపా లో చేరారు. ఎవరూ ఊహించని విధంగా నెల్లూరు సభ వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె ఆ పార్టీ లో చేరారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం :https://www.vaartha.com/specials/health/