కరోనా వైరస్ విలయతాండవం: కొత్తగా 22,204 కేసులు

85 మంది మృతి

Corona tests
Corona tests

Amaravati: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది 24 గంటల్లో కొత్తగా 22,204 కేసులు రికార్డు అయ్యాయి. 85 మంది మృతి చెందినట్టు వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇదిలా ఉండగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,06,232 గ నమోదు అయ్యాయి.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/