ఐటీ పాలసీపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి:సీఎం జగన్ ఐటీ పాలసీపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఎలక్ట్రానిక్‌ క్లస్టర్స్‌, డిజిటల్‌ లైబ్రరీలపై అధికారులతో చర్చించారు. మంత్రి గౌతంరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/