సమంత ‘యశోద’ టీజర్
1800కు పైగా థియేటర్లలో విడుదల టైమ్‌కు తినాలన్నారు… ఆమె తినే పరిస్థితిలో లేదు. బాగా నిద్రపోవాలన్నారు… కానీ, ఆమెకు నిద్ర కరువైంది. జాగ్రత్తగా నడవాలని చెప్పారు… ప్రాణాల కోసం ఆమె పరుగు
Read moreNational Daily Telugu Newspaper
Latest updates on Movie Videos
1800కు పైగా థియేటర్లలో విడుదల టైమ్‌కు తినాలన్నారు… ఆమె తినే పరిస్థితిలో లేదు. బాగా నిద్రపోవాలన్నారు… కానీ, ఆమెకు నిద్ర కరువైంది. జాగ్రత్తగా నడవాలని చెప్పారు… ప్రాణాల కోసం ఆమె పరుగు
Read more‘కింగ్’ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’. మునుపెన్నడూ చూడని పాత్రలో
Read moreవైజయంతీ మూవీస్ సమర్పణలో … స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ‘సీతా రామం’. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మ సుమంత్ మరో కీలక పాత్ర పోహిస్తున్నారు. గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ‘సీతారామం’ థియేట్రికల్ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్, హను రాఘవపూడి, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, సుమంత్, రమేష్ ప్రసాద్, నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు. థియేట్రికల్ ట్రైలర్ ‘సీతారామం’ ఎపిక్ లవ్ స్టొరీలోని కీలకమైన ఘట్టాలని ఆసక్తికరంగా ఆవిష్కరించింది.“ఇరవై ఏళ్ల క్రితం లెఫ్ట్‌నెంట్ రామ్ నాకొక బాధ్యత అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి’ అనే డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రామ్ ఒక ఒక అనాథ. కాశ్మీర్ లో లెఫ్టినెంట్ గా భాద్యతలు నిర్వహిస్తుంటాడు. సీత అనే అమ్మాయి నుండి వచ్చిన ఉత్తరం రామ్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. రామ్, సీతను కలుస్తాడు. వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. రామ్ కాశ్మీర్ లోని తన క్యాంపు కి తిరిగి వచ్చినప్పుడు సీతకు ఒక లేఖ రాస్తాడు. కానీ అది ఆమెకు చేరలేదు. 20 ఏళ్ల తర్వాత సీతకు ఆ లేఖ ఇచ్చే భాద్యత రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్ ల పై పడుతుంది. సీత అన్వేషణ లో విఫలమైన వారు.. రామ్ కోసం అన్వేషణ మొదలుపెడతారు. కానీ రామ్ ని పట్టుకోవడం సీతని అన్వేషించడం కంటే కష్టమౌతుంది. దీనికి కారణం రామ్ బాస్ బ్రిగేడియర్ విష్ణు శర్మ (సుమంత్). ట్రైలర్ లో ఆవిష్కరించిన ఈ సన్నివేశాలు సినిమాపై మరింత క్యురీయాసిటీని పెంచాయి. 1965,80 నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా అద్భుతంగా సాగింది. అత్యున్నత నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన ఈ చిత్రం చిరకాలం నిలిచిపోయే చిత్రంగా అవుతుంది అని ట్రైలర్ చూస్తేఅర్ధమౌతుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తమ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు,. ఇందులో వారి కెమిస్ట్రీ మ్యాజికల్ గా వుంది. రష్మిక మందన్న హీరోయిక్ రోల్, సుమంత్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించడం ఆసక్తికరంగా వుంది. అందమైన ప్రేమకథలు రూపొందించడంలో హను రాఘవపూడి మరోసారి తన ప్రత్యేకతని నిరూపించుకున్నారు. సీత, రామ్ ల ప్రేమకథని చాలా అందంగా, హృద్యంగా చూపించారు.ఆగస్ట్ 5న సీతారామం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/
Read moreపిల్లలకు తల్లిగా కన్పించిన అనుపమ అందాల భామ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో ‘బటర్‌ఫ్లై’లో కనిపించనుంది. ఘంటా సతీష్ బాబు రచన , దర్శకత్వం వహించిన
Read moreసోషల్ మీడియాలో సంచలనం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడేళ్ల విరామం తరువాత చేసిన చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ పింక్
Read moreమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ”గని” అనే స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కిరణ్
Read moreనవంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమా స్ట్రీమింగ్ ‘విక్టరీ’ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ”దృశ్యం 2”. ఇది మలయాళంలో మోహన్ లాల్
Read more‘ఎంటర్ ది డ్రాగన్’ చిత్రానికి నివాళిగా ప్రకటించిన ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన మరియు ప్రతిష్టాత్మకమైన సినిమా “లడకి”. ఈ చిత్రం
Read moreగోవా డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని వ్యంగ్య వ్యాఖ్యలు న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఇవాళ గోవా వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్
Read moreGopichand-Tamannaah- Sampath Nandi combination Seetimaarr is a 2021 Indian Telugu-language sports action film directed by Sampath Nandi and produced by
Read moreకొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రం “రెడీ ఆ రా….రెడీ అన్నా హద సూస్కోకళ్ళు తెరవాలనద తెరువు తెరువు తెరువుఎట్లా వచ్చిన అట్లాగే ఉన్నా గదర నేను.. ఈడనే
Read more