అనుపమ పరమేశ్వరన్ ‘బటర్‌ఫ్లై’ టీజర్

పిల్లలకు తల్లిగా కన్పించిన అనుపమ

YouTube video

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో ‘బటర్‌ఫ్లై’లో కనిపించనుంది. ఘంటా సతీష్ బాబు రచన , దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెన్ నెక్స్ట్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు . డైలాగ్ లేని టీజర్‌లో అనుపమ ఇద్దరు పిల్లలకు తల్లిగా కనిపించింది. ఒకరోజు, పిల్లలు తప్పిపోయారు , ఆ తర్వాత, ఆమె వారి కోసం వెతకడం ప్రారంభించింది. తన పిల్లలను ఎవరు కిడ్నాప్ చేసారు?, దాని వెనుక ఉన్న వ్యక్తిని అనుపమ ఎలా కనిపెట్టింది అనేది సినిమాలో చూడాల్సిందే.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/