Exit Polls 2024 : ఏపీలో కూటమిదే విజయం

దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబదించిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. సాయంత్రం 6.30కు ఎగ్జిట్‌పోల్స్‌ నిర్వహించిన వివిధ మీడియా, సర్వే సంస్థలు ఫలితాలను వెలువరించాయి. ఏడో విడత పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో వివిధ సంస్థలు తమ అంచనాలు పేర్కొంటున్నాయి. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని మెజార్టీ సంస్థలు చెపుతుండగా.. ఏపీలో మెజార్టీ పోల్స్ మాత్రం కూటమిదే విజయం అంటున్నాయి. లోక్ సభ స్థానాలే కాదు అసెంబ్లీ స్థానాలు సైతం కూటమి పెద్ద ఎత్తున సాదించబోతుందని చెపుతున్నారు.

పీపుల్స్‌ పల్స్‌: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ: 111 -135
వైసీపీ: 45 నుంచి 60
ఇతరులు: 0

కేకే సర్వేస్‌: అసెంబ్లీ
వైసీపీ: 14 – 24
టీడీపీ+జనసేన+బీజేపీ: 133-144

చాణక్య స్ట్రాటజీస్‌: అసెంబ్లీ
వైసీపీ : 55-65
టీడీపీ+జనసేన+బీజేపీ: 110 -120
ఇతరులు: 0

పయనీర్‌: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ: 144
వైసీపీ : 31
ఇతరులు: 0

రైజ్‌: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ : 113-122
వైసీపీ : 48-60
ఇతరులు: 0-1

జనగళం: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ : 113-122
వైసీపీ : 48-60
ఇతరులు: 0-1

శ్రీఆత్మసాక్షి: అసెంబ్లీ
వైసీపీ: 98-116
టీడీపీ+జనసేన+బీజేపీ: 59-77
కాంగ్రెస్: 0
ఇతరులు: 0

ఆరా మస్తాన్‌: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ: 71-81
వైసీపీ: 94-104
కాంగ్రెస్: 0
ఇతరులు: 0

సీపీఎస్‌: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ: 66-78
వైసీపీ: 97-108
కాంగ్రెస్: 0
ఇతరులు: 0

ఏబీపీ-సీ ఓటర్: పార్లమెంటు
టీడీపీ+జనసేన+బీజేపీ: 21-25
వైసీపీ: 0-4
కాంగ్రెస్: 0
ఇతరులు: 0

ఆరామస్తాన్: లోక్‌సభ
టీడీపీ+జనసేన+బీజేపీ: 10-12
వైసీపీ: 13-15
కాంగ్రెస్: 0
ఇతరులు: 0

పీపుల్స్ పల్స్: లోక్‌సభ
టీడీపీ: 13-15
వైసీపీ: 03-05
జనసేన: 02
బీజేపీ: 02-04

శ్రీ ఆత్మసాక్షి: లోక్‌సభ
టీడీపీ: 6
వైసీపీ: 16
జనసేన: 1
బీజేపీ: 1

న్యూస్-18 : లోక్‌సభ
టీడీపీ+జనసేన+బీజేపీ: 19-22
వైసీపీ: 05-08
కాంగ్రెస్: 0
ఇతరులు: 0

పయానీర్‌: లోక్‌సభ
టీడీపీ+జనసేన+బీజేపీ: 20
వైసీపీ: 05
కాంగ్రెస్: 0
ఇతరులు: 0

ఇండియా టీవీ- CNX: లోక్‌సభ
టీడీపీ: 13-15
వైసీపీ: 3-5
జనసేన: 02
బీజేపీ: 04-06