ఢిల్లీలో కొత్తగా 613 కేసులు నమోదు

మొత్తం కేసులు సంఖ్య 1,31,219

corona virus- delhi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి ఢిల్లీలో క్రమంగా తగ్గుతోంది. తాజాగా ఈరోజు ఢిల్లీలో 613 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఢిల్లీలో మొత్తం 1,31,219 కరోనా కేసులు నమోదయ్యాని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో 10,994 మంది వివిధ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో యాక్టివ్‌ కేసుల పరంగా ఢిల్లీ 10వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/