భవన నిర్మాణరంగ కార్మికుల కోసం రూ.4వేల కోట్లు

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి

Nirmala Sitharaman
Nirmala Sitharaman

ముఖ్యాంశాలు:

  • పేదలు, కూలీల ఆకలి తీర్చటమే బాధ్యత
  • వలసకూలీల తరలింపులో 85శాతం ఖర్చు భరిస్తున్నాం
  • 8.9కోట్ల మంది రైతల ఖాతాల్లో రూ.2వేల కోట్లు జమ

New Delhi:

భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుల కోసం నాలుగువేల కోట్ల రూపాయలను నేరుగా అందించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

  పేదలు, కూలీల ఆకలి తీర్చడం తమ బాధ్యతని ప్రకటించారు.    వలస కూలీల తరలింపులో 85శాతం ఖర్చును భరిస్తున్నట్లు తెలిపారు.

8.9కోట్ల మంది రైతులకు వారి ఖాతాల్లో రూ.2వేల చొప్పున పడ్డాయని చెప్పారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/