దేశంలో కొత్తగా 33,376 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 33,376 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 32,198 మంది డిశ్చార్జ్ అవగా…308 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,32,08,330కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య 3,23,74,497గా ఉంది. ప్రస్తుతం 3,91,516 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా మొత్తం 4,42,317 మంది మృతి చెందారు. 73,05,89,688 మంది టీకాలు తీసుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/