మహిళల టి20: వరల్డ్ కప్- ఫైనల్స్ కు భారత్

టి20 మహిళల వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఈ రోజు శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్స్ లో భారత మహిళలు ఘన విజయం సాధించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టును నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులకు పరిమితం చేసిన భారత్ 114 పరుగుల లక్ష్యాన్ని
కేవలం మూడు వికెట్ల కోల్పోయి ఇంకా 32 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి ఫైనల్స్ కు దూసుకెళ్లింది. భారత బౌలర్ రాధా యాదవ్ కు విమెన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/