టిఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు ఖారారు

trs
trs

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ తరపున రాజ్యసభకు వెళ్లే అభ్యర్థులను సిఎం కెసిఆర్‌ ఖరారు చేశారు. సిట్టింగ్ ఎంపీ కే. కేశవరావుతో పాటు నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావును రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు. రేపు ఉదయం 11 గంటలు ఈ ఇద్దరు నేతలు రాజ్యసభకు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/