ఢిల్లీ అల్లర్లపై రాజ్యసభలో కపిల్ సిబాల్ ప్రస్తావన
Budget Session 2020 | Kapil Sibal’s Remarks on Delhi law and order situation
న్యూఢిలీ: ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ రాజ్యసభలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం రాజ్యసభలో సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/