‘చెలి’ కానుక

మహిళలకు చిట్కాలు

తలలో చుండ్రు పోవాలంటే

మందార పూలను తైలంగా చేసి తలకు రాసుకుని అర గంట తర్వాత స్నానం చేస్తే తలలోని చుండ్రు పోతుంది.

టీ వడపోసే ఫిల్టర్

లోహంతో తయారైన టీ వడపోసే ఫిల్టర్ వాడుతున్నారా? ఒక్కోసారి దాని రంధ్రాలు పూడిపోతాయి. అలాంటపుడు దాన్ని స్టవ్ మంట మీద కాసేపు ఉంచి గట్టిగా విదిలిస్తే చాలు.. శుభ్రమై పోతుంది

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/category/telangana/