లాక్‌డౌన్‌ ను పొడగించాలి

మద్దతు తెలిపిన పది రాష్ట్రాలు

lockdown
lockdown

దిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ పొడగింపు అంశంపై ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సిఎంలతో వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో పలు రాష్ట్రాల సిఎంలు లాక్‌డౌన్‌ ను పొడగాంచాలని సూచించారు, ఈ నిర్ణయంతో పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకీభవించారు. రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి దిగజారుతున్నాయని రాష్ట్రలకు నిధులు అందించాలని సూచించారు. కోవిడ్‌-19 యాప్‌పై ప్రశంశలు కురిపించారు. ఇది కరోనా కట్టడికి ఉపయోగపడుతుందని, ప్రభుత్వం అందిస్తున్న సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి కీలకంగా మారిందని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/