బయటకు వస్తే వాహనాలు సీజ్‌

కఠినంగా లాక్‌డౌన్‌ నిబంధనలు

warangal
warangal

వరంగల్‌: జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తు రోడ్లపైకి వస్తున్న వారి వాహనాలను పోలీసులు సీజ్‌ చేసి, కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగానే లాక్‌డౌన్‌ నిబంధనలు కఠనతరం చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అలాగే జిల్లాలో అన్ని ప్రాంతాలలపో శానిటైజ్‌ చేస్తున్నట్లు, రెడ్‌జోన్‌ ప్రాంతాలలో నిత్యవసరాలు సరాఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/