త్వరలో తెలంగాణలో 14 వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీః మంత్రి సీతక్క

telangana-anganwadi-posts-notification

హైదరాబాద్‌ః రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ కమిషన్ ప్రక్షాళన దిశగా చర్యలకు ఆదేశించారు. మరోవైపు ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లపైనా కసరత్తు చేస్తున్నారు. ఇక తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రకటించారు.

రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ కమిషన్ ప్రక్షాళన దిశగా చర్యలకు ఆదేశించారు. మరోవైపు ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లపైనా కసరత్తు చేస్తున్నారు. ఇక తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రకటించారు.