బ్లాక్ చీరలో తమన్నా మాములుగా లేదు

కెరియర్ మొదట్లో హోమ్లీ పాత్రలతో మెప్పిస్తూ వచ్చిన ఈమె..ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో రెచ్చిపోయి నటిస్తూ.. అందాల ఆరబోత చేస్తుంది. దీంతో చాలామంది తమన్నా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు బయటకు కూడా అందాల ఆరబోత చేస్తూ చూపరులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నప్పటికి , సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అలరిస్తుంది. తాజాగా బ్లాక్ శారీలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

పాలవన్నే సొగసులు నలుపు చీరలో మెరుపులు మెరిపిస్తుంటే.. కుర్రకారు ఉత్సాహం కట్టలు తెంచుకుంటుంది.. కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్నాయి..ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బంద్రా అనే మూవీలో నటిస్తోంది. రీసెంట్ గా టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది.