రామ‌ప్ప దేవాల‌యాన్ని సంద‌ర్శించిన విదేశీయులు

జయశంకర్ భూపాలపల్లి: కాకతీయ రాజులు నిర్మించిన వెంకటాపూర్ మండలంలోని చారిత్రక రామప్పదేవాలయాన్ని విదేశీయులు సందర్శించారు. నైజీరియా, ఈజిప్ట్, మాలవి, పాలస్తీనా, బురుండి దేశాల నుండి వచ్చిన పర్యాటకులు

Read more