అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ కొత్త ఔషధం
వాషింగ్టన్: కుంగుబాటు రుగ్మతుల చికిత్స, పొగతాగడాన్ని నివారించడానికి వినియోగించే బుప్రొపైయాన్ హైడ్రోక్లోరైడ్ ఎక్స్టెండెడ్ రిలీజ్ జనరిక్ ఔషధాన్ని అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ విడుదల చేసింది.
Read more