స్ట్రాబెర్రీ లెమనేడ్

జ్యూస్ లు తయారీ

strawberry lemonade
strawberry lemonade

చల్లని స్ట్రాబెర్రీ లెమనేడ్ తాగితే దప్పిక తీరటమే కాదు ఆరోగ్యానికి మంచి చేస్తుంది

కావలసినవి :

తాజా స్ట్రాబెర్రీలు కప్పు , తేనే పావు కప్పు నిమ్మ రసం సగం కప్పు , నీళ్లు రెండు కప్పులు, ఐస్ ముక్కలు నాలుగైదు, అలంకరణ కోసం స్ట్రాబెర్రీ ముక్కలు, పొదిన ఆకులు.

తయారీ విధానం

మిక్సీలో స్ట్రాబెర్రీలు , తేనె మెత్తని పేస్ట్ తయారుచేసుకోవాలి. ఇపుడు ఒక పేజ్ గ్లాసులో స్ట్రాబెరి పేస్ట్, నిమ్మరసం , నీళ్లు పోసి బాగా కలపాలి, చల్లదనం కోసం ఐస్ ముక్కలు వేయాలి. స్ట్రాబెరి ముక్కలు పుదీనా వేసి అలంకరించి సర్వ్ చేయాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/