‘చెలి’ చిట్కా

మహిళలకు ప్రత్యేకం

పావు కప్పు వైట్ వెనిగర్ లో గ్యాస్ బర్నర్ ను రాత్రంతా నానబెట్టి ఉదయం స్రబ్బర్ తో తోమితే నలుపుదనమంతా పోయి కొత్త దానిలా మెరుస్తుంది..

అరటి , బంగాళా దుంప ముక్కల మీద ఉప్పు నీళ్లు చల్లి పావు గంట అయ్యాక వేపుడు చేస్తే … ముక్కలు బాగా వేగుతాయి..


ఆరోగ్య సంబంధిత వ్యాసాల కోసం ‘స్వస్థ’ క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/specials/health/