తిరుమలలో శ్రీరామ నవమి వేడుక

హనుమంత వాహనంపై శ్రీరాముని దర్శనం

Sri Rama Navami celebration in Tirumala
Sri Rama Navami celebration in Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హ‌నుమంత వాహ‌నసేవ జరిపారు. . శ్రీ‌రామచంద్రుడు త‌న ప్రియ‌భ‌క్తుడైన‌ హనుమంత వాహ‌నంపై మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 10 నుండి 11 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించారు .

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/