కార్తీ సరసన సమంత

సతీష్ సెల్వ కుమార్ డైరెక్షన్ లో..

Samantha as Karthi's heroine
Samantha as Karthi’s heroine

సౌత్ స్టార్ హీరోల్లో సూర్య ఒకరు. ఇపుడు అయన తమ్ముడు కార్తీ స్టార్ హీరోయిన్ సమంతతో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నారు. వీరి కాంబో సెట్ అయ్యిందని తమిళ మీడియా వర్గాల సమాచారం. సతీష్ సెల్వకుమార్ దర్శకత్వంలో కార్తీ ,సమంతల కాంబో సినిమా స్టార్ట్ అవ్వనుంది . కాగా సమంత ఆమె నటించిన తెలుగు సినిమా ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధంగా ఉంది.. తమిళ సినిమా ఒకటి విడుదల కోసం వెయిటింగ్ లో ఉంది. ‘యశోద’ అనే ఒక భారీ మల్టీ లాంగ్వేజ్ మూవీ కూడా షూటింగ్ దశలో ఉంది. హిందీలో తాప్సి నిర్మాణంలో ఒక సినిమాను చేసేందుకు ఈమె ఓకే చెప్పింది. ఒక వెబ్ సిరీస్ ను కూడా ఈమె చేయబోతుంది. ఇవి కాకుండా ఒక ఇంగ్లీష్ సినిమాలో కూడా కనిపించబోతుంది.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/