ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం కమిటీలు

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

AP CM YS JAGAN
AP CM YS JAGAN

Amaravati: ఏపీలో జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన కమిటీకి సబ్‌ కమిటీలతో పాటు జిల్లాల కమిటీలను ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.

.మొత్తం నాలుగు సబ్‌ కమిటీలు ఏర్పాటు చేసి జిల్లాల సరిహద్దుల నియంత్రణ, న్యాయ వ్యవహారాల అధ్యయనం బాధ్యతను ఓ కమిటీకి అప్పగించారు.

సిబ్బంది పునర్విభజన అధ్యయన బాధ్యతలను మరో కమిటీకి అప్పగించారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/