రష్యా ప్రధాని మిఖాయిల్ కు కరోనా

సెల్ఫ్ ఐసోలేషన్‌కు మిఖాయిల్ మిషుస్టిన్

Russian Prime Minister Mikhail Mishustin
Russian Prime Minister Mikhail Mishustin

రష్యా: రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్ (54)కు కరోనా సోకింది. దింతో అయన వెంటనేసెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లారు. అయితే, కీలక అంశాల విషయంలో అందుబాటులో ఉంటానని అధ్యక్షుడు పుతిన్‌కు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. ఆర్థిక పరమైన బాధ్యతలను పర్యవేక్షించే మిషుస్టిన్ తరచూ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అవుతుంటారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ చివరిసారి ఎప్పుడు భేటీ అయ్యారనే వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి :
https://www.vaartha.com/news/national/