అమరావతిలో గణతంత్ర వేడుకలు

పాల్గొన్న గవర్నర్ , సీఎం

Governor Bishwabhushan at the Independence Day celebrations
Governor Bishwabhushan at the Independence Day celebrations

Vijayawada: ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో   గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభ మయ్యాయి.  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించగా, సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.

ఆపై గవర్నర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వేడుకల్లో భాగంగా  ప్రభుత్వ శాఖలకు చెందిన 14 శకటాలు ప్రజలను ఆకర్షించాయి. మంత్రులు, సీఎస్ ఆదిత్య నాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/