అమరవీరులకు ఘననివాళి

వార్‌ మెమోరియల్‌ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాని

PM Modi
Prime Minister Modi paying tribute at the War Memorial

New Delhi: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ప్రధాని మోడీ నివాళులర్పించారు.. ఇండియన్‌ గేట్‌ వద్ద జాతీయ వార్‌ మెమోరియల్‌ వద్ద అమరవీరుల స్మృత్యర్ధం నివాళులర్పించారు..

మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌, దేశ త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.. అనంతరం సెరిమోనియల్‌ బుక్‌లో ప్రధాని సంతకం చేశారు.. ఈసందర్భంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రాచకుటుంబం బహూకరించిన ప్రత్యేక పగడిని ప్రధాని మోడీ ధరించి రిపబ్లిక్‌ వేడుకల్లో పాల్గొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/