వికేంద్రీకరణ ప్రాముఖ్యతను వివరిస్తున్న జక్కంపూడి

YouTube video

Rajanagaram YSRCP MLA Jakkampudi Raja on importance decentralization 

అమరావతి: వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిపై ప్రశంసలు జల్లు కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తన జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలలో ఆయన తండ్రి దివంగత రాజశేఖర్‌ రెడ్డి ఒక అడుగు ముందుకెస్తే జగన్‌మోహన్‌ రెడ్డి నాలుగు అడుగులు ముందుకు వేశారని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/