సిఎం కెసిఆర్‌కు శుభాకాంక్షలు చెప్పిన పవన్‌ కళ్యాణ్‌

Pawan kalyan and CM KCR
Pawan kalyan and CM KCR

అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు కెసిఆర్‌ 66వ పుట్టినరోజును పురస్కరించుకుని పవన్ ట్విట్టర్ లో స్పందించారు. గౌరనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను అందించాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/