నాలుగో విడత ప్యాకేజీ వివరాలను వెల్లడిస్తున్న నిర్మలా

YouTube video
Press Conference by Finance Minister Nirmala Sitharaman

న్యూఢిల్లీ: ప్రధాని మోడి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నాలుగో విడత ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తున్నారు. కాగా సంస్కరణల అమలులో ప్రధానికి విశేష అనుభవం ఉందన్నారు. ప్రజల జేబుల్లోకి నేరుగా నగదు అందించే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ముందుందున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/