భారత్‌లో 24గంటల్లో 1684 కొత్త కేసులు

YouTube video

Press Briefing on the actions taken, preparedness and updates on COVID-19, Dated: 24.04.2020

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విస్తరణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1684 కేసులు నమోదు కాగా 491 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాక వెల్లడించింది. దేశంలో రికవరీ రేటు 20.57 శాతంగా ఉందని ఆశాఖ సంయుక్త కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/