పాఠశాలలూ, సినిమా హాల్స్, మాల్స్ 31 దాకా మూసివేత

కరోనా ప్రభావం

పాఠశాలలూ, సినిమా హాల్స్, మాల్స్ 31 దాకా మూసివేత
Carona Effect_ Himachal pradesh—

Himachal Pradesh: కరోనా ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం పాఠశాలలూ, సినిమా హాల్స్, మాల్స్, ఫంక్షన్ హాల్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

రాష్ట్రంలోని అన్ని దర్శనీయ స్థలాలనూ ఈ నెల 31 వరకూ మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/