‘జస్ట్ ఆస్కింగ్ ‘ ప్రకాష్ రాజ్ ట్వీట్

వ్యాక్సి నేషన్ తీరుపట్ల సూటి ప్రశ్న

Prakash Raj
Prakash Raj

దేశంలో కరోనా వ్యాప్తి ఉదృతం కావటంతో అందరికీ వ్యాక్సిన్ ను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సన్నాహాల విషయం తెలిసిందే. వ్యాక్సిన్ ధరల వైఖరి పట్ల ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నా విషయం విదితమే. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ‘జస్ట్ ఆస్కింగ్ ‘ అంటూ వ్యాక్సిన్ పట్ల ప్రశ్నను లేవనెత్తారు . ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ట్విట్ వైరల్ అవుతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/