ఎంపీ సంతోష్‌కుమార్‌కు కరోనా పాజిటివ్
ట్విట్టర్‌లో పోస్ట్

Hyderabad: టీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్నిఆయనే ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. కరోనా లక్షణాలు ఏమీ లేవని, అయినా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని, ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, అందరూ మాస్క్‌లు ధరించాలని, ఇంట్లోనే ఉండాలని కోరారు
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/