అంతర్జాతీయ న్యాయ సమావేశంలో ప్రధాని ప్రసంగం

YouTube video

PM Shri Narendra Modi addresses International Judicial Conference 2020

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఇంటర్నేషనల్‌ జ్యుడిషియల్‌ కాన్ఫరెన్స్‌ (ఐజెసి)ని ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలోని అదనపు భవనంలో ఈ సదస్సు జరుగనున్నది. ఈ ఈ సదస్సు మోడీ ప్రసంగిస్తారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/