వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలి

పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌

venkaiah-naidu-pawan- kalyan

అమరావతి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈవిషయంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ‘మన భారత దేశ గౌరవ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడుగారు ‘ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకుంటున్నానుచ అంటూ పవన్ ట్వీట్ చేశారు.  వెంక‌య్య నాయుడు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ప్రార్ధిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/