పద్మ అవార్డుల జాబితాను ప్రకటించిన కేంద్రం

కేంద్ర సర్కార్ పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతల జాబితాను బుధువారం ప్రకటించింది. 106 మందితో కూడిన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటించింది కేంద్రం. ఇక ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నలుగురు ఉండడం విశేషం. మొత్తం 106 మంది ఉన్న ఈ జాబితాలో పద్మ విభూషణ్(6), పద్మభూషణ్(9), పద్మశ్రీ(91) గ్రహీతలు ఉన్నారు. ఇంకా వీరిలో పలువురు తెలుగువారు కూడా ఉండడం విశేషం.

పద్మ విభూషణ్‌ (6) గ్రహీతలు
బాలకృష్ణ దోషి (గుజరాత్‌) – ఆర్కిటెక్చర్‌ (మరణానంతరం )

జాకీర్‌ హుస్సేన్‌ (మహారాష్ట్ర ) – ఆర్ట్

ఎస్‌ఎం కృష్ణ (కర్ణాటక ) – పబ్లిక్‌ అఫైర్స్‌

దిలీప్‌కుమార్‌ ( మెడిసిన్‌ ) – పశ్చిమ బెంగాల్‌

శ్రీనివాస్‌ వరదాన్‌ ( అమెరికా ) – సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌

ములాయం సింగ్‌ యాదవ్‌ ( ఉత్తర ప్రదేశ్‌) – పబ్లిక్‌ అపైర్స్‌ (మరణానంతరం )

పద్మ భూషణ్‌ ( 9) గ్రహీతలు
ఎస్‌ఎల్‌ భైరప్ప ( కర్ణాటక ) – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌

కుమార మంగళం బిర్లా ( మహారాష్ట్ర ) ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ

దీపక్ ధార్‌ ( మహారాష్ట్ర ) – సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్

వాణి జయరాం ( తమిళనాడు ) ఆర్ట్‌

చినజీయర్‌ స్వామి ( తెలంగాణ ) – ఆధ్యాత్మికం

సుమన్‌ కల్యాణ్‌పూర్ ( మహారాష్ట్ర ) – ఆర్ట్‌

కపిల్‌ కపూర్‌ (ఢిల్లీ ) – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌

సుధామూర్తి (కర్ణాటక ) – సామాజిక సేవ

కమలేశ్‌ డి. పటేల్‌ ( తెలంగాణ ) – ఆధ్యాత్మికం

పద్మశ్రీ ( 91 ) గ్రహీతలు
సుకమ ఆచార్య ( హర్యానా ) – ఆధ్యాత్మికం

జోధియాబాయ్‌ బైగా ( మధ్యప్రదేశ్‌) – ఆర్ట్‌

ప్రేమ్‌జీత్‌ బారియా ( దాద్రా నగర్‌ )- ఆర్ట్‌

ఉషా బార్లే ( ఛత్తీస్‌గఢ్‌) -ఆర్ట్‌

మునీశ్వర్ చందర్ దావర్ (మధ్యప్రదేశ్) – మెడిసిన్

హేమంత్‌ చౌహాన్‌ ( గుజరాత్‌ ) – ఆర్ట్‌

భానుబాయ్ చైతరా (గుజరాత్) – ఆర్ట్ ( పెయింటింగ్)

హేమోప్రోవ ఛటియా ( ఆస్సాం) – ఆర్ట్‌

నరేంద్ర చంద్ర దెబ్బర్మ ( త్రిపుర )

పబ్లిక్‌ ఎఫైర్స్‌ సుభద్రా దేవి ( బిహార్‌) – ఆర్ట్‌

ఖాదర్‌వళి దుదేకుల ( కర్ణాటక ) సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌

హేమచంద్ర గోస్వామి ( పశ్చిమ బెంగాల్‌) – ఆర్ట్‌

రాధా చరణ్‌ గుప్తా ( ఉత్తరప్రదేశ్) లిటరేచర్‌ అండ్ ఎడ్యుకేషన్‌

మోదాడుగు విజయ్‌ గుప్తా ( తెలంగాణ ) – సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌

అహ్మద్‌ హుస్సేస్‌& మహ్మద్‌ హుస్సేన్‌ ( రాజస్థాన్‌ ) – ఆర్ట్‌

దిల్షాద్‌ హుస్సేన్‌ (ఉత్తరప్రదేశ్‌) – ఆర్ట్‌ రతన్

చంద్రాకర్ (అండమాన్ నికోబర్ ) -మెడిసిన్

హీరాబాయి లోబి ( గుజరాత్ ) – సంఘసేవకురాలు ( ట్రైబల్)

రామ్కుయివాంఘ్బే న్యుమె (అస్సాం) – సామాజిక సేవ ( కల్చర్ )

వీపీ అప్పకుట్టన్ పొడువాల్ (కేరళ) – సామాజిక సేవ

సంకురాత్రి చంద్రశేఖర్ ( ఏపీ )

సామాజిక సేవ ( అఫ్రడబుల్ హెల్త్ కేర్ )

వడివేల్ గోపాల్ & మసి సదాయ్యన్ ( తమిళనాడు ) – సామాజిక సేవ ( ఎనిమల్ వెల్ఫేర్ )

తుల రామ్ ఉప్రెటి (సిక్కిం) – వ్యవసాయం

నెక్రమ్ శర్మ ( హిమాచల్ ప్రదేశ్ ) – వ్యవసాయం

జనుమ్ సింగరాయ్ (జార్ఖండ్ ) – లిటరేచర్ &ఎడ్యుకేషన్

ధనీరామ్ టోటో (పశ్చిమ బెంగాల్ ) – లిటరేచర్ &ఎడ్యుకేషన్

బి.రామకృష్ణా రెడ్డి ( తెలంగాణ )- లిటరేచర్ &ఎడ్యుకేషన్

అజయ్ కుమార్ మాండవి ( ఛత్తీస్గఢ్ ) – ఆర్ట్ (వుడ్ కార్వింగ్)

రాణి మచ్చయ్య (కర్ణాటక ) – ఆర్ట్ ( ఫోక్ డ్యాన్స్)

కేసీ రున్రెంసంగి ( మిజోరం ) – ఆర్ట్ ( వోకల్ – మిజో )

రిసింగబోర్ కుర్కలాంగ్ ( మేఘాలయ ) – ఆర్ట్ ( ఫోక్ మ్యూజిక్ )

మంగళ కాంతి రాయ్ ( పశ్చిమ బెంగాల్) – ఆర్ట్ (ఫోక్ మ్యూజిక్)

మోవా సుబంగ్ ( నాగాలాండ్) – ఆర్ట్ ( ఫోక్ మ్యూజిక్ )

మునివెంకటప్ప (కర్ణాటక) – ఆర్ట్ ( ఫోక్ మ్యూజిక్)

దోమర్ సింగ్ కున్వార్ (ఛత్తీస్గఢ్ ) – ఆర్ట్ (డ్యాన్స్)

పరశురాం కొమాజి ఖునె ( మహారాష్ట్ర ) – ఆర్ట్ (థియేటర్ )

గులాం మహమ్మద్ జాజ్ (జమ్మూకశ్మీర్) – ఆర్ట్(క్రాప్ట్స్)

పరేశ్ రాథ్వా (గుజరాత్) – ఆర్ట్ (పెయింటింగ్) కపిల్ దేవ్ ప్రసాద్ (బిహార్) – ఆర్ట్ (టెక్స్టైల్)