గుంటూరుకు చేరిన ఆక్సిజన్ ట్యాంకర్స్‌

రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి ఏర్పాట్లు

Oxygen tankers reach Guntur
Oxygen tankers reach Guntur

New Guntur Railway Station: న్యూ గుంటూరు రైల్వేస్టేషన్‌కు ఆదివారం ఆక్సిజన్ ట్యాంకర్స్‌తో కూడిన రైలు చేరుకుంది.ఈ రైలులో నాలుగు ట్యాంకర్లు ఉన్నాయి. మొత్తం 78 టన్నుల ఆక్సిజన్ చేరుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్‌ను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రానికి . ట్యాంకర్ల పంపిణీ పర్యవేక్షణ అధికారి కృష్ణబాబు పర్యవేక్షిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/